శివ సన్యాసి
(సదా శివ సన్యాసి తాపసీ కైలాసవాసి………..).
హలో అయ్యా అభిలాషి తాపసీ శ్రేయోభిలాషీ
మీ అందరి దీవెనతోనే అయ్యాడు అబ్బాయి అయ్యాడిప్పటికి అమెరికా వాసి సతీసమేతంగ సంతతి తో పాటుగా అయ్యాడు అమెరికా వాసి
సమయం పదేళ్ళు పట్టినా మనసానందనందమాయెగా. ఆ సంతోషం పంచే తీరున
ఇది పంపా అందరి ఎరుకకు
హలో అమ్మా అభిలాషి తాపసీ
ఎంతైనా మీరు మాశ్రేయోభిలాషి. ❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️
Comments
Post a Comment