అంబా
“అంబా”అనటం తప్ప అసలు విషయం తెలియని ఆవు ప్లాస్టిక్ పలహారం “ఫల”హారం గావించి, అరగక అన్నపానాలు మాని ఆపసోపాల పాలైయింది అన్నీ తెలుసనుకునే మనం ఆ పాపాన్ని సృష్టించి మన సౌలబ్యంకోసం సౌకర్యం గా క్యారీబ్యాగుల్లో అది ఇది కాదు అని “అన్నీ” అరిగించుకోనంత ఆహా,ఓహో, అబ్బా,జభా అంటూ అన్నీ కానిచ్చి కాళీచేసిన వాటితో అవని ఆకాశం తాకేలా చేసి **అమ్మో బాబో * ఓ యం జీ, : జీ వీ యం జీ అంటూ “”హేడ్సు బర్న బర్నాల్ అపై”” లా అన్న చందాన ఉందే 🤭🤫. ఐనా మొదలైన ఈ యజ్ఞం ఏ గాలీవాన ల బారిన పడకుండా ఆరిపోకుండా మన ప్లాస్టిక్ ఆహుతి చేద్దామా!!
Comments
Post a Comment