భార్గవ రాము



భార్గవ రాముని ఆగమనం 

బందుజనానికి ఆనందం 

సంతోషోత్సవాల ప్రారంభం 

యామినీ చిరకాల ఆకాంక్ష 

సుధాకరుని సుదీర్ఘ వాంచ 

భార్గవ రాముని రూపం విరించ 


“ఆలస్యమైయిందమ్మా “ అని 

అమ్మని కాకా పట్టి 

అమ్మ ఎద ఒదిగి ఆద మరిపించి 

తాను మైమరచి నిదురించు రామా 

రా వయ్యా ఈ దరిత్రికి 

స్వాగతం సుస్వాగతం 


శుభాకాంక్షలు యామిని సుధాకరులకు 

శుభాషిస్సులు మీ కుమారుడికి 🙌

♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹🍎🍎🍎🎈🎈🎈🍎🍎🍎🎈🎈🎈💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂

పై మెస్సేజ్‌ సుధాకర్ వాళ్ళకు పంపించండి 

నాకు వాళ్ళ నెంబరు లేదు

Comments

Popular posts from this blog

శివ సన్యాసి

“కరోనా “ నమస్తే

జలపాతం