“కరోనా “ నమస్తే

 “కరోనా “ నమస్తే 

 భరోనా మందు తో పొట్ట 

నో వర్రీనా ధర ఎంతన్నా

వద్దన్నా నింపుతాది

ఎల్‌‌ జీ గ్యాస్‌ విశాకన్నా 

భయం వీడి బతుకుదాం 

ఉన్న కొంతకాలమన్నా 

అంటే బరితెగించి కాదన్నో

ప్రభువులు చెప్పినట్టు 

పిలుద్దాం కరోనా ని 

సహజీవనం చేద్దాం రమ్మని

కనీసం మే పదిహేడు తరవాతైనా

నమస్తే అంటూ మీ ముత్యాల😘

Comments

Popular posts from this blog

covid

జలపాతం

శివ సన్యాసి