ఈ ప్రపంచమెంత సుందరమైనది !

 ఈ ప్రపంచమెంత సుందరమైనది ! 


🎄🌈🌻సప్తవర్ణాలు మేనినిండా పులుముకుని కనుల విందుగా. 

సప్త స్వరాల సహజ సంగీత భరితమై , కర్ణానందమై. 


💦🌈🪸సప్త సంద్రాల హోరు తో , సర్వ నదుల వయ్యారపు ఒంపుసొంపులతో మదిలో ఆనంద భరిత అస్వాదనతో పులకించకపోవ !! 


🐓🦚🕊🐃🐂పశు పక్ష్యాదుల ప్రాతహ్‌కాల ప్రాక్రుతి పరమైన మేలుకొలుపులతో. 


🌲🌧⛈🌈⚡️💥అడవి తల్లుల ఆసరా తో కురిచే కారుమేఘాల ఉరుములు మెరుపుల ఆడంబరాలతో, అప్పుడప్పుడూ పిడుగై ఆద్దిరిచే నాన్నలా!!


☃️⛄️అక్కున చేర్చుకుని ఏమార్చే పెద్దక్కలా,పెద్దన్నలా॥


🧘🏼🧘🏿‍♀️తన చరిత్రను టీవీ సీరియల్‌ ల్లా సాగదీసి చెప్పే అమ్మమ్మ లా .

అబ్బా ఈ ప్రకృతి ఎంత అందమైనది. …………।।॥।।.



మీ ముత్యాల 🤡

Comments

Popular posts from this blog

శివ సన్యాసి

“కరోనా “ నమస్తే

జలపాతం